ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

అబ్దుల్ అజీజ్ కు కరోనా నెగెటివ్..

అబ్దుల్ అజీజ్ కు కరోనా నెగెటివ్….

కరోనాను జయించి, పూర్తిగా కోలుకున్న అజీజ్….

సోమవారం నుంచి అందరికీ అందుబాటులో….

నెల్లూరు, జూన్ 17, (సీమకిరణం న్యూస్):

నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ఇటీవల కాలంలో కరోనా బారిన పడి హోం ఇసోలేషన్ లో చికిత్స పొందుతున్న విషయం అందరికి విదితమే. తాజాగా చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షతో శుక్రవారం ఆయనకు కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయింది. తాను కరోనా నుండి పూర్తిగా కోలుకున్నట్లు, సోమవారం నుంచి అందరికీ అందుబాటులో ఉండనున్నట్లు ఆయన తెలిపారు. తన క్షేమం కోరి, తాను త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు, పూజలు చేసిన టీడీపీ నేతలకు, కార్యకర్తలకు తన అభిమానులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. ఆ భగవంతుడి ఆశీస్సుల వలన, అందరూ చేసిన పూజలు, ప్రార్థనల వలన తాను త్వరగా కోలుకున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు..

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!