ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

24న కర్నూలు లో ‘డ్యాన్స్

ఇండియా డ్యాన్స్' ఆడిషన్స్

24న కర్నూలు లో ‘డ్యాన్స్

ఇండియా డ్యాన్స్’ ఆడిషన్స్

కర్నూలు టౌన్, జూన్ 22, (సీమకిరణం న్యూస్) :

ఈనెల 24న కర్నూలు లో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ ఆడిషన్స్ రైల్వేస్టేషన్ కాంపౌండ్ సమీపంలోని హోటల్ ప్రైమ్ ల్యాండ్ లో ఆడిషన్స్ నిర్వ హించ నున్నట్లు ‘జీ తెలుగు’ప్రతినిధులు పేర్కొన్నారు.తమ వీక్షకులకు నాన్-స్టాప్ వినోదా న్ని పంచడం, ప్రతిభను గుర్తించి దాన్ని ప్రోత్సహించేందుకు గాను ఎల్లప్పుడూ ముందంజలో ఉం టుందని పేర్కొన్నారు. ‘జీ తెలుగు’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అద్భుతమైన డ్యాన్సర్స్ ని వెతికిపట్టు కునేందుకు ఆడిషన్స్ నిర్వ హించడం జరుగుతుంద న్నారు.ఐతే, ‘డాన్స్ ఇండియా
డ్యాన్స్ – తెలుగు’ కాన్సెప్ట్ కాస్త భిన్నంగా ఉండబోతుంది. వివిధ సాంస్కృతిక నేపథ్యo, జీవన శైలి కలిగిన డ్యాన్సర్స్ ను ఇరు రాష్ట్రాలలోని పలు నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించి వెతికి పట్టుకోనుందని తెలపడానికి తమకెంతో గర్వంగా ఉందని యాజమాన్యం తెలిపింది.
డ్యాన్స్ మీద ఆసక్తివున్న 6 నుండి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు కుడా ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. మీ యొక్క డాన్స్ వీడియో షూట్ చేసి 91549 84009 నెం.కి వాట్సాప్ చేయండి లేదా did.zeetelugu@gmail.com కి ఈమెయిల్ చేయండి. మీరు didtelugu.zee5.com కు లాగాన్ అవ్వడంద్వారా కూడా మీ వీడియోలను పంపవచ్చు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!