వెల్దుర్తిలో నూతన బైక్ ఆవిష్కరించిన ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి
వెల్దుర్తి, జూన్ 24, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రమైన వెల్దుర్తి లో హీరో షోరూం నందు హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC అను కొత్త బైక్ ను ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ బైక్ ప్రత్యేకతల గురించి షోరూం మేనేజర్ ముప్పా వెంకట్ రావు మాట్లాడుతూ ఈ బైక్ ఫుల్ డిజిటల్ మీటర్ ,రియల్ టైం మైలేజ్ ఇండికేటర్, కాల్, ఎస్ ఎం ఎస్ బ్లూటూత్, అలర్ట్ ,ఎల్ ఈ డి హై ఇంటెన్సిటీ పొజిషన్ లాంప్, యు ఎస్ బి మొబైల్ చార్జర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్ వంటి అత్యాధునిక సదుపాయాల గురించి ఎస్ఐ గారికి వివరించడం జరిగినది ఈ కార్యక్రమానికి ప్రముఖ హోండా షోరూం ఎండి యస్ కే ఖాజా హుస్సేన్ నాగేశ్వర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగినది.