POLITICS

– గౌడల అభివృద్ధికి కృషి చేస్తాం.

గౌడల అభివృద్ధికి కృషి చేస్తాం

-: క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు
రాములు గౌడ్

ఎమ్మిగనూరు టౌన్, మార్చి 11, (సీమకిరణం న్యూస్) :

గౌడల అభివృద్ధికి కృషి చేస్తామని, మన హక్కులు సాధించుకునేందుకు ఈడిగ,గౌడలు ఒకే తాటిపైకి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని తెలుగు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాములు గౌడ్ పేర్కొన్నారు. గురువారం హారిక బజాజ్ షోరూంలో రాయల ఈడిగ శక్తి మాస పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బజాజ్ షోరూం అధినేత ఈడిగ వీరాంజనేయ గౌడ్, జిల్లా కార్యదర్శి ఉరుకుందు గౌడ్, ప్రహ్లాద్ గౌడ్, క్రిష్టప్ప గౌడ్, జగన్నాథ్ గౌడ్, ఎం రమణ గౌడ్, జిల్లా కోశాధికారి నాగ శేషన్న గౌడ్, జయ సాగర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!