ANDHRASPORTSSTATE

క్రీడాకారులను అభినందించిన డిఎస్పి మహేష్

క్రీడాకారులను అభినందించిన డిఎస్పి మహేష్

కర్నూలు క్రైమ్, అక్టోబర్ 12, (సీమకిరణం న్యూస్):

ఈనెల 16 నుండి 18వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగనున్న 3వ జాతీయస్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను కర్నూల్ డిఎస్పి మహేష్ నగరంలోని డిఎస్పి కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మహేష్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలో పాల్గొని పతకాలతో తిరిగి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, పిఈటి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!