ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామికి విరాళాలు

శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామికి విరాళాలు
వెల్దుర్తి, అక్టోబర్ 12, (సీమకిరణం న్యూస్) :
స్థానిక వెల్దుర్తి పట్టణంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామికి విరాళాలు సేకరిస్తున్నట్లు శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి పీఠాధిపతి చెరుకులపాడు రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా చెరుకులపాడు గ్రామానికి చెందిన నరసింహారావు ఆంజనేయ స్వామికి రూ.5116/- లు బహుకరించినట్లు తెలిపారు. ఆంజనేయ స్వామి ఇంకా నిర్మాణంలో ఉన్నందువలన దాతలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తాదులు కోరుతున్నారు.