ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

భారత రత్నా అబ్దుల్ కలాం గారి సేవలు మరువలేనివి

భారత రత్నా అబ్దుల్ కలాం గారి సేవలు మరువలేనివి : నౌషాద్

కర్నూలు టౌన్, అక్టోబర్ 15, (సీమకిరణం న్యూస్):

భారత రత్నా మాజీ రాష్ట్రపతి డా. ఏ పి జె అబ్దుల్ కలాం గారి 91వ జయంతి సందర్భంగా నౌషాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఏ. బాలరాజు, కోదండపని,కాంట్రాక్టర్ నౌషాద్, శేషు మాకబూల్, నాగరాజు పాల్గొని డా.అబ్దుల్ కలాం గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నౌషాద్ మాట్లాడుతూ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించిన మహనీయులు అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో యువతరం పయనించి దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం కృషి చేయాలి. మత్తు పదార్థాల నుంచి, నేర ఆలోచనల నుంచి విద్యార్థులను దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి అని కోరారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!