ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

మరుగుదొడ్లు వాడండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి…

మరుగుదొడ్లు వాడండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి..
వెల్దుర్తి, నవంబర్ 19, (సీమకిరణం న్యూస్) :
మరుగుదొడ్లు వాడండి ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మండల జడ్పిటిసి దాది పోగు సుంకన్న, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సైలజ లు అన్నారు. శనివారం మరుగుదొడ్ల దినోత్సవ సందర్భంగా వెల్దుర్తి పట్టణంలోని పురవీధుల గుండా తిరిగి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ నిర్వహించారు. ఆశ వర్కర్లు అంగనవాడి టీచర్లతో మానవహారంగా ఏర్పడి అవగాహన పెంచారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి టీచర్లు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!