ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ లో వరల్డ్స్ రిమెంబర్స్ డే

ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ లో వరల్డ్స్ రిమెంబర్స్ డే

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్) :

వరల్డ్ రిమెంబర్స్ డే సందర్భంగా జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం
ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ నందు స్థానిక ఎస్ఐ షేక్.సుభాని రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులను కాపాడినందుకు వారికి సేవలు అందించినందుకు గాను ఏఎస్ పేట ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న కె.లత, అంబులెన్స్ డ్రైవర్ ఎం.లక్ష్మయ్య, ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ టి.రమేష్ లను అభినందిస్తూ ప్రోత్సాహక బహుమతులను ఎస్ఐ అందజేశారు
గతంలో రోడ్డు యాక్సిడెంట్ కేస్ లో చనిపోయిన మేక మధుబాబు అమ్మ మేక.పోలమ్మని పిలిపించి ఆమెకు భరోసా ఇవ్వడం జరిగిందని ఎస్ఐ తెలిపారు ఎక్కడైనా ప్రమాదకరమైన సంఘటనలు యాక్సిడెంట్లు జరిగితే వెంటనే మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లి సహాయం అందించాలని అలాంటివారిపై ఎలాంటి కేసులు విచారణలు ఉండవని ఈ సందర్భంగా ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!