POLITICS

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్యాపిలి, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :

ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామములో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కోఆప్షన్ మెంబర్ రసూల్ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దస్తగిరి, యమ్. పి.టి.సి జయరామయ్యా.రంజాన్,వార్డు మెంబర్ చంద్ర,శివ నాగిరెడ్డి నాగేంద్ర, అధ్యక్షులు, జమాల్ సాహేబ్, డీలర్ ప్రభాకర్, బషీర్, రామనాయుడు వాటర్ మెన్ రామాంజి, మంచాల పుల్లయ్య మైనారిటీ మాజీ సెక్రటరీ మౌలాలి, నేసే గోవిందు వాలంటీర్లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!