కర్నూలు టౌన్, ఏప్రిల్ 10, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి జి.సృజన
ఉదయం 9.37 గంటలకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఛార్జ్ తీసుకున్న కలెక్టర్
వెనుకబడిన కర్నూలు జిల్లాను రాష్ట్రంలో మంచి జిల్లాగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తా – జిల్లా కలెక్టర్
ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటానని తెల్పిన కలెక్టర్ . ఆనంతరం జిల్లా అధికారులతో సమావేశం అయిన కలెక్టర్ వేనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా ను అభివృద్ధి చేద్దామన్న కలెక్టర్