ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
3న కడప జిల్లాకు చంద్రబాబు నాయుడు రాక
3న కడప జిల్లాకు చంద్రబాబు నాయుడు రాక
కడప, జూలై 28, (సీమకిరణం న్యూస్) :
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 3న కడప జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేత శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమలోని ప్రాజెక్టులను పరిశీలించే కార్యక్రమంలో భాగంగా 3న జిల్లాలోని గండికోట, చిత్రావతి ప్రాజెక్టులను పరిశీలించనున్నారన్నారు. టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.