ANDHRABREAKING NEWSPOLITICSSTATE

కేఈ శ్యామ్ బాబును కలిసిన బిజెపి నాయకులు

కేఈ శ్యామ్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 01, (సీమ కిరణం న్యూస్) : 
 
పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబును బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి కేఈ శ్యామ్ బాబు గెలుపుకి కృషి చేయాలని వారు కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని కేఈ శ్యామ్ బాబును అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జనరల్ సెక్రెటరీ కోటి యాదవ్, వెల్దుర్తి జనరల్ సెక్రటరీ షేక్షావలి ,వెల్దుర్తి మహిళ మండల అధ్యక్షురాలు లలిత భాయ్ ,మండల జనరల్ సెక్రటరీ వెంకటేష్ రెడ్డి , ఇబ్రహీమ్ ,అబ్దుల్ ,భాష,నాగార్జున ,చిన్న స్వామి, సిద్ధప్ప జమ్ముల, మౌలాలి, నాగన్న, మిన్నెల, తదితర నాయకులు పాల్గొన్నారు.
Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!