నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం
నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం
ఎమ్మిగనూరు ప్రతినిధి, ఏప్రిల్ 17, (సీమకిరణం న్యూస్) :
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బి వి జయ నాగేశ్వరరెడ్డి అయిన నేను రేపు (18-04-2024) ఉదయం 10:00 గంటల నుండి 10:30 నిమిషాల మధ్యలో “ఇందిరా నగర్ వెంకటేశ్వర స్వామి గుడి నుండి MRO ఆఫీస్ ” వరకు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేస్తున్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత నాయకులు, మైనార్టీ సోదరులు, మహిళలు,రైతులు, ఎన్టీఆర్ & బాలకృష్ణ అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నన్ను ఆశీర్వదించి మధ్యాహ్నం 1:00 గంటకు నా స్వగృహం నందు విందు ఏర్పాటు చేశాము.
( గమనిక:- కార్యకర్తలు, ముఖ్య నాయకులు, రేపు ఉదయం 9 :00 గంటలకు ఇందిరానగర్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు రాగలరు)
ధన్యవాదములు…మీ డాక్టర్ బి. వి జయ నాగేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.ఎమ్మిగనూరు*