జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఎన్నిక మంగళగిరి : మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం ఈ రోజు ఉదయం నిర్వహించారు.bతెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.