ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్ సేవలు అమోఘం

హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్ సేవలు అమోఘం

ఎస్పీ చేతుల మీదుగా నగదు రివార్డు అందజేత

వెల్దుర్తి, జూలై 14, (సీమ కిరణం న్యూస్):

కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్ ఎన్నికల ముందు
విధుల పట్ల ఆయన చూపిన చొరవ
అభినందనీయమని జిల్లా ఎస్పీ కృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో భారీ ఎత్తున నగదు (రూ.2.35 కోట్లు), బంగారం (4.500 కిలోలు), వెండి ఐదు కిలోలు, రాష్ట్రంలో దొంగలించబడిన 16 ద్విచక్ర వాహనాలను గుర్తించడం పట్ల ఆయనకున్న విధి నిర్వహణ ఏ పార్టీలో అర్థం అవుతుందన్నారు. అలాంటి ఖాజా హుస్సేన్ కు రూ.1,000 తన చేతులు మీదుగా నగదు రివార్డు అందించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు చూరగొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్బి సిఐ నాగరాజు యాదవ్, కోసిగి సి ఐ ప్రసాద్, డి సి ఆర్ బి సి ఐ గుణశేఖర్,, సి ఐ రామా నాయుడు, ఎస్ బి ఎస్ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!