శుక్రవారం కర్నూలు రేంజ్ డిఐజి గా డాక్టర్ కోయ ప్రవీణ్ కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.