ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

ఎస్పీని కలిసిన లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు

ఎస్పీని కలిసిన లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు

కర్నూలు ప్రతినిధి, జూలై 31, (సీమకిరణం న్యూస్) :

లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ ను కలిసి అభినందనలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ 2024 -25 సంవత్సరానికి గాను నూతన కార్య వర్గ సభ్యులుగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అడ్మినిస్ట్రేటర్ లయన్ డా. రాయపాటి శ్రీనివాస్, అధ్యక్షులుగా ఎన్నికైన లయన్ పవన్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లయన్ టి. గోపీనాథ్, క్లబ్ యాక్టి విటీస్ చైర్ పర్సన్ లయన్ శివయ్య ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డి.నాగరాజు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ ,క్రిస్టఫర్ ,రిటైర్డ్ డి.ఎ.స్పీ అడ్వకేట్ పాపా రావు, లయన్స్ క్లబ్ సభ్యులు రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ ఐ.పీ.ఎస్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమంలో మొదటి స్థానంలో ఉన్నదన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!