ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీ ఎండీగా వీరపాండియన్

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా వీరపాండియన్

అమరావతి, ఆగస్టు 02, (సీమకిరణం న్యూస్):

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా సెర్ప్ సీఈఓ వీరపాండియన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వీరపాండియన్ సివిల్ సప్లైస్ ఎండీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థ వీసీఎండీగా ఉన్న గిరీషాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు సంబంధించిన ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు తెలిపింది.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!