సుప్రీం తీర్పుతో తెరపైకి OBC వర్గీకరణ అంశం
న్యూ ఢిల్లీ, ఆగస్టు 02, (సీమకిరణం న్యూస్):
SC, ST వర్గీకరణపై సుప్రీం తీర్పుతో OBC ఉపకులాల వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. OBCల్లో వర్గీకరణ పై 2017లో ఏర్పాటైన జస్టిస్ రోహిణీ కమిషన్ గతేడాది రాష్ట్రపతికి నివేదిక ఇచ్చినా, ఏ కారణం తోనో కేంద్రం దానిని బయట పెట్టలేదు. OBC ల్లోనూbకొన్ని కులాలకే ప్రయోజనాలు దక్కాయనే వాదనలు ఉన్నాయి. 27% రిజర్వేషన్లను అందులోని ఇతర ఉపకులాలకూ సమంగా పంచాలనే డిమాండ్ ఉంది. తాజా తీర్పుతో OBCల వర్గీకరణపై ఏం జరుగుతుందో చూడాలి.