ANDHRABREAKING NEWSCRIMEHEALTHPOLITICSSPORTSSTATE

24న ఎయిడ్స్ నియంత్రణపై మారథాన్ పరుగు

24న ఎయిడ్స్ నియంత్రణపై మారథాన్ పరుగు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్ నివారణ- నియంత్రణ అధికారి డా. ఎల్. భాస్కర్

కర్నూలు వైద్యం, ఆగస్టు 22, (సీమకిరణం న్యూస్) :

ఈనెల 24న ఎయిడ్స్ నియంత్రణ లో భాగంగా అవగాహన కల్పిస్తూ మారథాన్ పరుగు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్ నివారణ- నియంత్రణ అధికారి డా. ఎల్. భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఎయిడ్స్ నియంత్ర మండలి ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ నెల 24న ఉదయం 6 గంటలకు విద్యాలయాల నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు కొనసాగుతుందని తెలిపారు.17-25 ఏళ్ల వయస్సు కలిగిన వారు రెడ్ రిబ్బన్ క్లబ్బు మెంబర్స్ ఇందులో పాల్గొనేందుకు అర్హులు అన్నారు. ఈ పోటీలు స్త్రీ, పురుషులు, ట్రాన్స్ జెండర్లకు విడివిడిగా నిర్వహిస్తామన్నారు. విజేతలకు నగదు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆయా పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాల్ వద్ద నుండి ధ్రువీకరణ పొంది 24న ఉదయం 5 గంటలకు కోల్స్ కాలేజీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పోటీల్లో పాల్గొనాలన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!