ANDHRA

ఏఎస్ పేట ఎంపిడిఓ గా శ్రీనివాసులు

ఏఎస్ పేట ఎంపిడిఓ గా శ్రీనివాసులు

నెల్లూరు , ఆత్మకూరు, ఏఎస్ పేట, ఆగస్ట్ 22,(సీమకిరణం న్యూస్) :

ఏఎస్ పేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో గా సి. శ్రీనివాసులు. పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇక్కడ పరిపాలన అధికారి ఏవోగా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ప్రజలు కూడా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సమస్యలను తన దృష్టికి తేవాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఘనంగా సన్మానించారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!