BREAKING NEWSCRIMEPOLITICSSTATETELANGANA
లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ పై విచారణ వాయిదా
లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ పై విచారణ వాయిదా
“Seema Kiranam Telugu News”
(AP&TG) Aug 28, 2024,
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా వేసింది. విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా వర్చువల్ గా హాజరయ్యారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు జడ్జి కావేరి భవేజా వాయిదా వేశారు. కాగా మరికాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.