ANDHRABREAKING NEWSPOLITICSSTATETELANGANAWORLD

కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్ రెడ్డిపై విచారణకు ఆదేశాలు

కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్ రెడ్డిపై విచారణకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

అమరావతి (సీమకిరణం న్యూస్):

కాకినాడ డీఎఫ్‌వో (డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్) రవీంద్రనాథ్ రెడ్డిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదులు చేరాయి. మైనింగ్‌, అటవీశాఖ అధికారులకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నట్లు రవీంద్రనాథ్ రెడ్డిపై పలువురు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. డీఎఫ్‌వో రవీంద్రనాథ్ రెడ్డి తన పేరు, కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు. ఈ విషయమై త్వరగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!