BREAKING NEWSCRIME
జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన ఎస్పీ
కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్, నవంబర్ 04, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం ఇంచార్జ్ మంత్రికి ఎస్పీ పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూల్ టిడిపి ఇన్చార్జి తిక్కారెడ్డి, కర్నూల్ డిఎస్పి జె.బాబు ప్రసాద్ ఉన్నారు.