కర్నూలు రేంజ్ డిఐజికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్, జనవరి 02, (సీమకిరణం న్యూస్):
2025 నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ గురువారం కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.