
కుందూరు.నాగార్జున రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన జడ్పిటిసి సారె. వెంకట నాయుడు
గిద్దలూరు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కుందూరు.నాగార్జున రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొమరోలు మండలంలో జడ్పిటిసి సారె. వెంకట నాయుడు గారి సారధ్యంలో కేక్ కట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొమరోలు వైఎస్ఆర్సిపి మండల బాధ్యులు నాదెళ్ల వెంగయ్య చౌదరి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ చేదుళ్ల. రమణారెడ్డి, మరియు కొమరోలు మండల ఉపాధ్యక్షులు షేక్ మౌలాలి, ఎంపీటీసీ తిరుపతి రాజు వైఎస్ఆర్సిపి నాయకులు కాశి, బాలు, గుండన్న, నేపాల్, వెంకట్రావు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.




