సీఎం చంద్రబాబును కలిసిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
విజయవాడ : శనివారం విజయవాడలో సీఎం నారా చంద్రబాబు నాయుడుని పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తాను’ అని హామీ ఇచ్చారు.”