ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATETELANGANAWORLD

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డిఐజి

వ్యవసాయ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్

మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు క్రైమ్ జనవరి 03, (సీమకిరణం న్యూస్):

శనివారం కోడుమూరులో ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ మంత్రి  కింజరాపు అచ్చంనాయుడుని డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!