ANDHRABREAKING NEWSSTATE
భావి స్థలాన్ని కాపాడండి
భావి స్థలాన్ని కాపాడండి
మద్దికేర, మార్చి 17, (సీమకిరణం న్యూస్) :
మద్దికెర మండల పరిధిలోని అగ్రహారం గ్రామం నందు పురాతనమైన ఊరు బావి స్థలాన్ని కాపాడండి అంటూ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గొర్రెల శివ శంకర్ వార్డ్ నెంబర్ వెంకటేశ్వర్ రెడ్డి నీలకంఠ చౌదరి అన్నారు వీరు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి దురుసుగా ప్రవర్తించడం తోపాటు అధికారం మాది నేను ఏమైనా చేస్తా అంటూ సవాలు విసిరారు అని అన్నారు గ్రామంలో ఈ విధంగా ఉన్న బావులు పూడ్చుకుటు పోతే ఎలా తాగునీటికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వీరు అన్నారు