ANDHRABREAKING NEWSSTATE
రైతులు పేర్లు నమోదు చేసుకోండి
రైతులు పేర్లు నమోదు చేసుకోండి
మద్దికేర, మార్చి 17, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రమైన మద్దికెర గ్రామము నందు గల రైతు భరోసా కేంద్రాలను మండల వ్యవసాయ అధికారిణి హేమలత పర్యవేక్షించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం శనగ కనీస మద్దతు ధర రూ.5230/-లుగా నిర్ణయించడమైనదని ,కావున రైతు సహోదరులు తమ గ్రామ రైతు భరోసా కేంద్రాల యందు పేర్లు నమోదు చేపించుకోవలసినదిగా కోరారు సంచులు కొరత ఉన్నందున వచ్చే వారం నుండి కొనుగోలు ప్రక్రియ మొదలవుతుంది అని తేలియచేశారు.