BREAKING NEWSCRIMESTATE

పంచాయితీ వేలం పాటలు వాయిదా

పంచాయితీ వేలం పాటలు వాయిదా

ఆస్పరి, మార్చి 24, (సీమకిరణం న్యూస్)  :

మేజర్ గ్రామ పంచాయతీలో బహిరంగ మార్కెట్ వేలం పాటలను ఈనెల 26వ తేదీ ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసినట్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి రామాంజనేయులు తెలిపారు. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆటో బస్టాండ్ వేలంపాట, వారం సంత మార్కెట్, చింత చెట్లకు ఈ వేలంపాటలను సర్పంచ్ మూలింటి రాధమ్మ అధ్యక్షతన పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ వేలం పాటలలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే వేలం పాటలో పాల్గొనేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. దీంతో వేలంపాటలను శనివారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ వేలంపాటలలో పాల్గొనదలచిన వేలంపాట దారులు సాల్వెన్సీ, ఫీజు, డిపాజిట్ చెల్లించాలన్నారు. పంచాయతీ నియమనిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!