TELANGANA
జల ప్రతిజ్ఞ చేసిన జెడ్పీ చైర్మన్

జల ప్రతిజ్ఞ చేసిన జెడ్పీ చైర్మన్
జనగామ, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలోని జెడ్పీ కార్యాలయం నందు మంగళ వారం నాడు జిల్లా పరిషత్ చైర్మన్, తెరాస జిల్లాఅధ్యక్షులుపాగాల సంపత్ రెడ్డి జల ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ వర్షపునీటినిఒడిపిపట్టు. క్యాచ్దరేస్ఉద్యమాన్నిముందు కు తీసుకువెళ్లడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.. జలాన్ని అత్యంత విలువైన విధిగా భావిస్తానని,, తదనుగుణంగా నీటి వినియోగిస్తామని తెలిపారు.. ఈ భూమి మనదని, దినిని మనమే కాపాడగలమని,, మన భవిష్యత్తును మనమే సురక్షితంగా ఉంచగలమని అన్నారు.ఈ కార్యక్రమంలోజెడ్పీసిఇఓ విజయలక్ష్మి,డిప్యూటీ సీఈఓ వసంత, సూపర్డెంట్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




