
టీజీ వెంకటేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ
టీజీ వెంకటేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మురళీకృష్ణ
కర్నూలు ప్రతినిధి, జనవరి 03, (సీమకిరణం న్యూస్):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణ, బీజేపీ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ నాయకులు టీజీ వెంకటేష్ ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు..




