TELANGANA
– లెజెండరీ బ్రాండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవం.

లెజెండరీ బ్రాండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవం
సిద్ధిపేట ప్రతినిధి, మార్చి11, (సీమకిరణం న్యూస్) :
సిద్ధిపేటజిల్లా జగదేవపూర్ మండల కేంద్రం లో నూతన స్టైల్స్ తో యువకులను ఆకర్షిస్తూ అద్భుతమైన బ్రాండ్ షర్ట్స్,న్యారో ఫీట్,కంఫర్ట్ , పాయింట్స్ , టీ షర్ట్స్, రైమాయన్స్,కటన్స్.. అన్ని రకాల దుస్తులను ప్రదర్శిస్తూ… సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంగా శుక్రవారంనాడు జంగీర్,ఆంజనేయుల షోరూమ్ ప్రారంభోత్సవానికి
ముఖ్యఅతిథిగాఎమ్మెల్సీ యాదవ రెడ్డి మరియు ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి లెజెండరీ బ్రాండ్స్ షోరూమ్ రిబ్బన్ తో కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బలేషం,మండల అధ్యక్షుడు పనుగాట్ల శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ఇంద్ర సెనారెడ్డి ,జంబుల శ్రీనివాస్ రెడ్డి, కొప్షన్ ఎక్బాల్ నాయకులు, ప్రజాప్రతినిధులు లు వార్డు సభ్యులు డైరెక్టర్లు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




