BREAKING NEWSCRIME
కారు ఢీ…బాలుడు మృతి.

కారు ఢీ…బాలుడు మృతి.
శిరివెళ్ల, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని ఎర్రగుంట్ల 40వ జాతీయ రహ దారి పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వ సేన రెడ్డి (8) అను బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. తెలంగాణ కు చెందిన నాగర్ కర్నూల్ మండలం కొల్లా పూర్ నుండి ఆళ్లగడ్డ వైపు వెళ్తున్న కారు యర్రగుంట్ల టీటీ డీ కళ్యాణం సమీపంలో రోడ్డు దాటుతున్న నారాయణ రెడ్డి కుమారుడు విశ్వ సేన రెడ్డి(8) ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యా ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు దర్యాప్తు చేస్తూనట్లు పోలీసులు పేర్కొన్నారు.